హైదరాబాద్ లో కలకలం..సూట్ కేస్ లో డెడ్ బాడీ గుర్తింపు !

Join Our COmmunity

హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ లో సూట్ కేస్ బ్యాగ్ కలకలం రేపింది. డైరీ ఫామ్ వద్ద సూట్ కేస్ ను రాజేంద్రనగర్ పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా కనిపించడంతో దానిని పోలీసులు విప్పారు. సుట్ కేసు లో డెడ్ బాడీ గుర్తించారు. రియాజ్ అనే వ్తక్తిని దారుణంగా హత్య చేశారు దుండగులు. రియాజ్ ను హత్య చేసి సుట్ కేసులో ప్యాక్ చేశారు దుండగులు.

సూట్ కేసులో వున్న రియాజ్ డెడ్ బాడీని  రాజేంద్రనగర్ డ్రైరీ ఫామ్ వద్ద పడేసి వెళ్లారు దుండగులు. హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ అదుపులో ముగ్గురు నిందితులు ఇన్నట్టు చెబుతున్నారు. కేసు నమోదు చెసి పోలీసులు విచారించగా మృతుడు చంద్రాయణ్ గుట్టా వాసిగా గుర్తించారు. గత మూడు రోజుల‌ క్రితం హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు ఉన్నారు. మృతుడు ఆటో డ్రైవర్ గా గుర్తించారు పోలీసులు. 

TOP STORIES

ఫౌ-జి గేమ్‌కు భారీ స్పంద‌న‌.. తొలి రోజు ఎంత మంది డౌన్‌లోడ్ చేసుకున్నారంటే..?

ఎన్‌కోర్ గేమ్స్ డెవ‌ల‌ప్ చేసిన ఫియ‌ర్‌లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ (ఫౌ-జి) గేమ్ గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం గేమింగ్ ప్రియుల‌కు అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం...
manalokam telugu latest news