5వ రోజు సర్కారు వారి పాట కలెక్షన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

-

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట చిత్రం సినిమా మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఇక ఈ చిత్రానికి డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ ఈ సినిమా వీకెండ్ ముగిసే సమయానికి మంచి కలెక్షన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నిన్నటి రోజున 5వ రోజు వరకు ఈ సినిమా కలెక్షన్లను డీసెంట్ గా అనిపించింది ఆంధ్రాలో ఈ చిత్రం పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఈ చిత్రం 5 డేస్ కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం – రూ..29.04 కోట్లు
2).సీడెడ్ – రూ.9.90 కోట్లు
3).ఉత్తరాంధ్ర – రూ.9.92 కోట్లు
4).గుంటూరు – రూ.7.82 కోట్లు
5).ఈస్ట్ – రూ. 6.89 కోట్లు
6).కృష్ణా – రూ. 5.20 కోట్లు
7).వెస్ట్ – రూ.4.39 కోట్లు
8).నెల్లూరు – రూ. 3.08 కోట్లు
9).ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు గాను రూ. 76.24కోట్లు సాధించగా.. రెస్ట్ ఆఫ్ ఇండియా- రూ. 5.38 కోట్లు సాధించింది.sarkari vari pata Archives - TeluguZ.com 10).ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే రూ. 11.20కోట్లు రూపాయలు రావడం జరిగింది.మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ. 92.82కోట్లు రూపాయలను సంపాదించింది. సర్కార్ వారి పాట చిత్రం 120 కోట్లకు పైగా థియేటర్లలో బిజినెస్ జరగగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 121 కోట్లు రాబట్టాలి. ఐదు రోజులు పూర్తి అయ్యేసరికి ఈ చిత్రం.. రూ.92.82 కోట్లు రాబట్టింది ఇంకా ఈ సినిమా సక్సెస్ కావాలంటే 28 కోట్ల రూపాయలను రాబట్టాలి. మరి ఇ ఈ సినిమా ఇంతటి కలెక్షన్లను రాబడుతోంది లేదా తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news