శృంగారం విషయంలో ఆడవాళ్లు ఆ నిజాలు చెబితే మగాళ్లు అవుట్..!!

-

శృంగారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? అస్సలు ఉండరు.. ఎప్పుడు ఆ ఛాన్స్ దొరుకుంతుందా అని ఎదురుచూస్తారు.అది ఆ స్థాయికి చేరితే అందులో మజానే వేరు.అందుకే శృంగారం పట్ల మక్కువ చూపుతారు. భార్యాభర్తల మధ్య బంధాన్ని పెంచేది ఇదే. దీంతో పడకగది సుఖం ఇద్దరికి ఎంతో ప్రీతిపాత్రమే. జీవిత భాగస్వామిని సంతోషపెట్టే క్రమంలో మగాళ్లు తెగ ఆరాటపడుతుంటారు. చాలా మందికి కొన్ని సందేహాలు వస్తుంటాయి. తన వల్ల భార్య సుఖపడుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. భాగస్వామిని సంతృప్తి పరచామా? లేదా? అనే సందేహాలు పడుతుంటారు. ఇందులో భాగంగా పదేపదే భార్యను అడుగుతుంటారు..

ఆడవాళ్లు అంత త్వరగా సుఖపడరని నిపుణులు చెబుతున్నారు.. ఒకసారి రతిలో పాల్గొనే మగవారు వారి కంఫర్ట్ ను ఎక్కువగా చూసుకుంటారు.పడక గదిలో భాగస్వామిని అడగరాని ప్రశ్నలు అడుగుతుంటారు. ఎలా అనిపించింది అని పదేపదే ప్రశ్నిస్తుంటారు. నీకు సంతృప్తి కలిగిందా అని అడుగుతారు. వాస్తవానికి ఇవి అడగని ప్రశ్నలైనా వారికి ఎందుకో ఉత్సాహంతో అలా చేస్తుంటారు. ఇది కరెక్టు కాదు. ఆడవారిని సంతృప్తి పరచాలంటే మన వల్ల కాదు.. వాళ్ళు చాలా నెమ్మదిగా తృప్తి పొందుతారని అధ్యాయనాలు చెబుతున్నాయి.

మగవాళ్ళు సంతోషమొచ్చినా బాధ వచ్చినా ఆపుకోవడం కష్టమే. అదే ఉత్సాహంతో భార్యను పదేపదే అలా అడుగుతుంటారు. అలా అడుగుతూ తమ మగతనాన్ని నిరూపించుకోవాలని భావిస్తుంటారు. నిజానికి ఆడవారిని ఆనందపరచడం మనకు సాధ్యం కాదు. కానీ వారు ఏదో మన సంతోషం కోసం అలా చెబుతుంటారు.. కానీ వాళ్ళు ఆ ఫీల్ ను పొందారు అంటే ఆ ఆనందం వారి కళ్ళల్లో తెలిసిపోతుంది.. అయితే, మన కోసం వారు మనసు చంపుకుని అలా చెబుతారు. ఉన్నది ఉన్నట్లుగా చెబితే తట్టుకోవడం మన వల్ల కాదు. లేనిపోని ప్రశ్నలు లేవనెత్తడం మానేసి ప్రేమగా మాట్లాడితే ప్రయోజనం. ఇద్దరి మధ్య మంచి సంబంధం ఉండాలంటే శృంగారంతోనే సాధ్యం. మగాడి మనసు తెలుసుకుని మసలుకునే మగువలకు భర్తల క్షేమమే కోరుకుంటారు. ఎప్పుడు నిజాలు చెప్పరు.. అలా చెబితే వీళ్ళు తట్టుకోలేరు..అందుకే అనవసర ప్రశ్నలు మానుకుని అవసరమయ్యే మాటలు మాట్లాడితేనే మంచిది… ఏదైనా ప్రేమతో పొందాలి.. వారితో ప్రేమగా ఉంటే అన్నీ బాగుంటాయి.. ఇది ప్రతి మగాడు గుర్తుపెట్టుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news