ఇవాళ టీం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నైలో నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే రెండు జట్లు చెరో మ్యాచ్ గెలువగా… మూడో వన్డే పై కన్నేసాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు… సిరీస్ సొంతం చేసుకోనుంది. ఇక ఇందులో టాస్ గెలిచిన ఆసీస్.. మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(సి), మార్నస్ లాబుస్‌చాగ్నే, అలెక్స్ కారీ(w), మార్కస్ స్టోయినిస్, అష్టన్ అగర్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్