బ్రేకింగ్:ది రాక్ ఫ్యామిలీ మొత్తానికి కరోనా…!

-

డ్వేన్ ‘ది రాక్’ జాన్సన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులను బాధ పెట్టే ప్రకటన ఒకటి చేసాడు. అతను, అతని భార్య మరియు అతని ఇద్దరు కుమార్తెలు, టియానా మరియు జాస్మిన్ కరోనా వైరస్ బారిన పడ్డారు అని పోస్ట్ చేసాడు. “నా భార్య, లారెన్ మరియు నా ఇద్దరు కుమార్తెలు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. కుటుంబంగా మేము భరించాల్సిన చాలా కష్టమైన మరియు సవాలుతో కూడుకున్న విషయాలలో ఇది ఒకటి నేను మీకు చెప్పగలను.

 

ఇప్పుడు నాకు క్రోనాను ఎదుర్కోవడం చాలా కష్టం. నా కుటుంబానికి నా ప్రధాన ప్రాధాన్యత. కాని మేము దీన్ని గెలుస్తాం. చాలా మంది కరోనా వైరస్ తో ఓడిపోయారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారిలో నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారని అతను పేర్కొన్నాడు. 1990 లలో WWE ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. హాలీవుడ్ లో అతను స్టార్ హీరోగా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news