జార్జి ఫ్లాయిడ్ కూతురుకి బిడెన్ సారీ చెప్పారా…?

Join Our COmmunity

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రచారంలో దూకుడుగా వెళ్లి అమెరికన్ లను ఆయన ఆకట్టుకున్నారు. ఇది తెలిసిందే… అయితే ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో ఒక చిన్నారితో మాట్లాడిన ఫోటో మాత్రం సంచలనం అయింది. అమెరికా తెల్ల పోలీసుల చేతిలో హత్యకు గురైన జార్జి ఫ్లాయిడ్ కుమార్తెకు సారీ చెప్తూ బిడెన్ మాట్లాడారు అని వార్తలు వచ్చాయి.George Floyd remembered as 'gentle giant,' father by family, friends

మోకరిల్లి ఆమెతో ఆయన మాట్లాడుతున్నారని అన్నారు. కాని అది నిజం కాదని అమెరికా మీడియా స్పష్టం చేసింది. దీనిపై కోరిన్నే పెర్కిన్స్ అనే మహిళ ఒక ట్వీట్ చేసారు. డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్ధి… జో బిడెన్ సిజె బ్రౌన్ అనే చిన్నారితో మాట్లాడుతున్నారు అని పేర్కొన్నారు. బట్టల దుకాణంలో తన మనవరాళ్లకు కొన్ని వస్తువులను కొనడానికి కొద్దిసేపు ఆగి మిచిగాన్ లోని డెట్రాయిట్ లో చిన్నారితో మాట్లాడుతున్నారని వెల్లడించారు.

TOP STORIES

మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో తడబడుతున్నారా? ఈ విషయాలు తెలుకోండి..

పెళ్ళి.. ఇద్దరి జీవితాలను ఒకటి చేసేది. ఇద్దరు వ్యక్తులను ఒకే దారిలో నడిపేది. మానవుడు అభివృద్ధి చెందుతున్న పరిణామ క్రమంలో పెళ్ళనేది అతడు సృష్టించుకున్న అత్యంత...