IPL 2024 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ , ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇప్పటివరకు ఆడిన పది మ్యాచ్లలో సన్రైజర్స్ ఆరింట గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్ ఆడిన 11 మ్యాచ్లలో మూడింట గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సుగము అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్ : ఇషాన్, రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్, తిలక్వర్మ, పాండ్య (C), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, చావ్లా, బుమ్రా, నువాన్ తుషార.

 

సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్ : అభిషేక్ శర్మ, హెడ్, మయాంక్ అగర్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్, జాన్సెన్, కమిన్స్ (C), భువనేశ్వర్ కుమార్, నటరాజన్.

Read more RELATED
Recommended to you

Latest news