అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన అందాల భామ జాన్వీ కపూర్. అలాగే శ్రీదేవి అందంతో పాటు అభినయాన్ని కూడా పునికిపుచ్చుకున్న ఈ భామ తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించింది. `దడక్` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ నిర్మించారు.
ఈ సినిమా మరాఠిలో సూపర్ హిట్ అయిన ‘సైరాత్’కు రీమేక్‌గా వచ్చింది.ఆ సినిమా హిట్ అవ్వడంతో జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఇది ఇలా ఉండగా.. వరుస సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ తన అందాలను ఆరబోస్తూ… యువతను రెచ్చగొడుతోంది ఈ భామ. లేటెస్ట్ గా జాన్వీ కపూర్ భారీ అందాలతో రెచ్చి పోయింది.
తన ఎద అందాలు ఫోకస్ చేస్తూ.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. బ్లాక్ డ్రెస్‌లో రెచ్చిపోయింది జాన్వీ. లేలేత అందాల ప్రదర్శనతో ఇంటర్నెట్ లో మంటలు పుట్టిస్తుంది. జాన్వీకపూర్ పంచుకున్న లేటేస్ట్ సెక్సీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తున్నాయి. జాన్వీ అందాల వర్షంలో తడిసి ముద్దవుతున్నారు నెటిజన్లు, ఫ్యాన్స్. మొత్తంగా జాన్వీ కపూర్ నెట్టంట సునామీ సృష్టిస్తోంది. టెంపరేచర్ రైజ్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా త్వరలోనే ఈ భామ టాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.