బరువెక్కిన ఎద అందాలు బయటపెట్టి.. ఒక్క మాట చాలంటున్న జాన్వికపూర్..

-

అతి లోక సుందరి శ్రీదేవికి ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు నాట ఆమె నటించిన చిత్రం విడుదలయితే చాలు.. ప్రత్యేకంగా వెళ్లి చూస్తారు. అటువంటి లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి డాటర్ జాన్వికపూర్.. ప్రజెంట్ బీ టౌన్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతోంది.

చాలా కాలంగా ఈమె తెలుగులో స్ట్రెయిట్ చిత్రం చేస్తోందని వార్తలొస్తున్నాయి. కానీ, అధికారిక ప్రకటన అయితే రాలేదు. ‘వలిమై’ ఫిల్మ్ ఈవెంట్‌లో శ్రీదేవి భర్త బోని కపూర్ మాట్లాడుతూ తన కూతురు జాన్వికపూర్ కు సరైన స్క్రిప్ట్ లభిస్తే తెలుగులోనూ చిత్రం చేస్తుందని తెలిపారు.

ఇకపోతే జాన్వికపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేస్తూ జాన్వి నెట్టింట హీట్ పెంచేస్తుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో ట్రెండవుతోంది. ‘వన్ వర్డ్’ అనే క్యాప్షన్ తో షేర్ అయిన ఈ ఫొటోలో జాన్వికపూర్ చాలా అందంగా కనబడుతోంది. రెడ్ కలర్ డ్రెస్ లో అలా కూర్చొని కనబడుతోంది. కొంటె చూపులతో మత్తెక్కిస్తూ.. క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది జాన్వికపూర్.

భారీ ఎద అందాలను అలా బయటపెట్టడం చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘వన్ వర్డ్ ’ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోను జాన్వికపూర్ పోస్ట్ చేయగా, నెటిజన్లు భిన్న రకాల పదాలు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ‘బ్యూటిఫుల్, వీ కెన్ అబ్జర్వ్, లవ్ యూ, లవ్’ అని పోస్టులు పెడుతున్నారు. జాన్వికపూర్ ప్రజెంట్ ‘మిలి’ చిత్ర షూటింగ్ లో పాల్గొంటోంది. ఈమె ప్రేక్షకులకు చివరగా గతేడాది విడుదలైన ‘రూహి’ సినిమాలో కనిపించింది.

https://www.instagram.com/p/CbrgxW6pn-2/?utm_source=ig_web_copy_link

 

Read more RELATED
Recommended to you

Latest news