అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే గుడ్ లక్ జెర్రీ, మిలీ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్స్ లో జాన్వీ కపూర్ రూటే సపరేటు. ఎప్పటికప్పడు తన భారీ అందాల తో కుర్రాళ్లను రెచ్చగొడుతూనే ఉంది.
వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిన జాన్వీ కపూర్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది.
ఇప్పుడు బొద్దు గుమ్మ గా ఉన్న జాన్వీ పెర్ఫెక్ట్ అందం కోసం జిమ్ లో తెగ కష్టపడుతోంది. దానికి తగ్గట్టుగానే ఆమె శరీరం కూడా నాజూకు గా మారింది.ఇక తాజాగా జూ ఎన్టీఆర్ పక్కన NTR 30 లో బుక్ అయిందన్న వార్తలు వైరల్ గా మారాయి. దీనితో ఎప్పటి నుండో వినిపిస్తున్న వార్త లాగా పెద్ద ఎన్టీఆర్, శ్రీదేవి లాగ హాట్ కపుల్ అవుతారని అంచనా వేసుకుంటున్నారు. మరి కొంత మంది ఆమె భారీ అందాలను చూసే భాగ్యం కలిగిందని మురిసిపోతున్నారు.