మంచి కమ్యూనికేష‌న్ స్కిల్స్ ఉన్న నిరుద్యోగుల‌కు అమెజాన్ లో ఉద్యోగాలు…!

-

మీరు ఏదైనా ఉద్యోగం కోసం చూస్తున్నారా..? డిగ్రీ పూర్తి చేసారా..? అయితే మీకు గుడ్ న్యూస్. అమెజాన్ వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. సెల్లర్ సపోర్టు అసోసియేట్ పోస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.

అభ్యర్థి ఏదైన డిగ్రీ చేసి ఉంటే చాలు. తప్పక ఇంగ్లీష్ లో మంచి భాషా నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలానే 24/7 షిఫ్ట్ లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. వర్క్ ఫ్రం హోంకు అవసరమైన ఇంటర్నెట్ ఫెసిలిటీ బాధ్యత కూడా ఉండాలి.

ఇంటర్నెట్, బ్రౌజర్లను సమర్థవంతంగా వినియోగించుకొనే సామర్థ్యం ఉండాలి. అలానే హైదరాబాద్ లో సంస్థకు అందుబాటులో ఉండాలి. వారికి ఐదు రోజులు పని చెయ్యాల్సి ఉంటుంది. రెండు రోజులు సెలవులు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం పూర్తిగా ఆన్లైన్ ద్వారానే నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి పూర్తి వివరాలకు అధికారి వెబ్ సైట్ https://www.amazon.jobs/en సందర్శించవచ్చు.

ముందుగా https://amazonvirtualhiring.hirepro.in/registration/incta/ju0f4/apply/?j=56345&e=12199 ని ఓపెన్ చెయ్యాలి.
నెక్స్ట్ మీరు పూర్తి వివరాలని ఇవ్వాలి.
ఇప్పుడు మీకు మెయిల్ వస్తుంది.
మీ దరఖాస్తును పరిశీలించి ఆన్లైన్ పరీక్షకు ఆహ్వానిస్తూ మెయిల్ వస్తుంది.
నెక్స్ట్ ఆన్ లైన్ లో పరీక్ష ఉంటుంది.
రెండు లేదా మూడు రౌండ్లు నిర్వహించి ఎంపిక చేయనున్నారు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news