కీలక రాష్ట్రాన్ని కొట్టేసిన బిడెన్…!

-

అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు…? విజయ లక్ష్మి ఎవరిని వరిస్తుంది అనే దానిపై ఇప్పుడు అంతా కూడా ఆసక్తి ఉంది. అమెరికా ఎన్నికల్లో యుద్ధభూమి లాంటి రాష్ట్రంలో జార్జియాలో జో బిడెన్… దాదాపుగా విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో డొనాల్డ్ ట్రంప్ పై స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించాడు, ఇక్కడ డెమొక్రాట్లు 900 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. జో బిడెన్ యుద్ధభూమి రాష్ట్రమైన జార్జియాలో 917 ఓట్ల తేడాతో ముందుకు సాగుతున్నారు అని సిఎన్ఎన్ నివేదించింది.

రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దాదాపుగా 99 శాతం పూర్తి అయింది. మీడియా నివేదికల ప్రకారం, జార్జియాలో ట్రంప్ ఓట్లు 463 కి పడ్డాయి. పెన్సిల్వేనియాలో, లెక్కించడానికి సుమారు 200,000 బ్యాలెట్లు మిగిలి ఉన్నాయి. పెన్సిల్వేనియాలో బిడెన్ కేవలం 18,000 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news