సాలిడ్ విజువల్స్ తో గ్రాండ్ గా “కబ్జా” ట్రైలర్

-

హీరో ఉపేంద్ర నటిస్తున్న మూవీ కబ్జా మూవీ కేజీఎఫ్‌ కూడా ఒకేలా కనిపిస్తోంది. ఇందులో హీరోయిన్ గా శ్రీయ నటిస్తున్నది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ R. చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో ఏడు భాషలలో విడుదల చేయబోతున్నారట.

అయితే, ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్, శ్రియ లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ‘కబ్జ’ సినిమా తెలుగు ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆర్.చంద్రు డైరెక్షన్ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగినట్లే ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 17న రిలీజ్ కానుంది. పిరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో ఉపేంద్ర రెండు విభిన్న పాత్రలు పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news