సమయం వచ్చినప్పుడు అన్నిటికి సమాధానం దొరుకుతుంటున్న కళ్యాణ్ దేవ్..

-

మెగా డాటర్ శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు శ్రీజ తో పెళ్లయిన దగ్గర నుంచి ఏదో ఒక రకంగా వీరిమధ్య జరిగిన విషయాలతో వార్తలు హల్చల్ చేస్తుండగా తాజాగా మరొకసారి ఈ విషయం చర్చకు దారి తీసింది..

మెగా డాటర్ శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవతో విడాకులు తీసుకున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ విషయంపై ఇంతవరకు మెగా ఫ్యామిలీ కానీ కళ్యాణ్ దేవ్ కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు… సోషల్ మీడియాలో మాత్రం వీరిపై ఎన్నో వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి అలాగే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు అంటూ డిసైడ్ అయిపోయారు అభిమానులంతా.. అప్పుడప్పుడు శ్రీజ కళ్యాణ్ దేవ్ మాత్రం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తున్నారు. అలాగే తాజాగా కళ్యాణ్ దేవ్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.. తాజాగా కళ్యాణ్ దేవ్ ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో ఓపికగా ఉండండి.. అన్నిటికి సమాధానం దొరుకుతుంది అంటూ చెప్పుకొచ్చారు.

ఈ పోస్ట్ చూసిన వారంతా వీరిద్దరి విడాకుల కోసమే ఈ క్లారిటీ కళ్యాణ్ దేవ్ ఇచ్చారు అంటూ చెప్పుకొస్తున్నారు.. అయితే అసలు విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాలి.. అలాగే శ్రీజా కూడా గత కొన్నాళ్ల క్రితం తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ కోసం ఎమోషనల్ పోస్టును ఉంచిన సంగతి తెలిసిందే ఎన్నో కష్టాల్లో బాధల్లో నాకు తోడుగా ఉన్న మీ అందరికీ ధన్య వాదాలు.. అంటూ ఈ పోస్టులో చెప్పుకొచ్చింది అప్పట్లో ఈ విషయం కూడా వైరల్ గా మారింది..

Read more RELATED
Recommended to you

Latest news