బ్రేకింగ్..యూట్యూబర్‌ పై కరాటే కళ్యాణ్ దాడి.. వైరల్..

-

సినిమాలలో నటించే వాళ్ళకు ఏదొక విధంగా బాధలు తప్పవు..సినిమాల కన్నా కూడా బయట ఎక్కువగా గొడవలు పడుతున్నారు.. తాజాగా మరో నటికి సంభందించిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది.విషయాన్నికొస్తే.. ప్రముఖ నటి కరాటే కళ్యాణి మరోసారి వార్తల్లో హైలెట్ అయ్యింది.హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ బస్తీలోప్రముఖ సినీనటి కరాటే కల్యాణి యూట్యూబర్‌ శ్రీకాంత్‌ రెడ్డి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

గొడవ తర్వాత ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ప్రాంకులు చేస్తున్నాడనే కోపంతో దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో శ్రీకాంత్‌ రెడ్డికి గాయాలయ్యాయి. ఈ గొడవలో ఆమెతో పాటు మరో వ్యక్తి పాల్గొన్నాడు. ఈ ముగ్గురు కలిసి రోడ్డు పై కొట్టుకున్నారు.అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కోడుతుంది..అస్సలు ఎందుకు కొట్టుకున్నారు? ఇది ఫ్రాంక్ వీడియోనా? ఇంకేదైనా ఉందా? అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉన్నాయి..ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news