లేటు వయసులో ఘాటు అందాల ఆరబోత..కరిష్మా కపూర్‌ను ఇలా చూసి తట్టుకోలేరు!

-

బాలీవుడ్ సీనియర్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కరిష్మా కపూర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోలతో పలు సినిమాలు చేసిన ఈ సుందరి..తాజాగా సోషల్ మీడియాలో బోల్డ్ అవతారమెత్తింది.

ఈ హాట్ యాక్ట్రెస్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన బోల్డ్ పిక్ ఇంటర్ నెట్ ను హీటెక్కిస్తోంది. బ్లాక్ స్విమ్ సూట్ లో ఓసియన్ అంచున నిలబడి ఉన్న కరిష్మా కపూర్ ..తన పర్ఫెక్ట్ ఫిగర్ ను బ్యాక్ వ్యూ నుంచి చూపించేస్తోంది. ‘పగటి కలలు’ అనే క్యాప్షన్ తో ఈ ఫొటో ను షేర్ చేసింది ఈ సుందరి.

ఇక ఈ ఫొటో చూసిన నెటిజన్లు బోల్డ్ కామెంట్స్ తో చెలరేగిపోతున్నారు. తమకు బ్యాక్ సైడ్ వ్యూ వద్దని, ఫ్రంట్ వ్యూ కావాలని కోరుతున్నారు. ఫ్రంట్ నుంచి చూసి ఆస్వాదిస్తామని అంటున్నారు. బర్త్ డే మంత్ ..మొమొరీస్ ఆప్ 2022 అనే హ్యా ష్ ట్యాగ్స్ తో ఈ ఫొటో షేర్ చేయగా, ఫొటోను F3 భామ సోనాల్ చౌహాన్ లైక్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news