కత్తి కార్తీక పరిస్థితి దారుణం… నోటా చేతిలో !

-

దుబ్బాక ఎన్నికలు రౌండ్ రౌండ్ కి ఆసక్తికరంగా మారిపోతోంది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కత్తి కార్తీక నోటాతో పోటీ పడుతున్నారని చెప్పాలి. పదకొండు రౌండ్లు ముగిసే సరికి నోటాకు 318 ఓట్లు రాగా.. కార్తీకకు 319 ఓట్లు వచ్చాయి. అలా మొత్తానికి చూస్తే ఆమె నోటాతో పోటీ పడుతున్నారు. ఇక మొత్తంగా చూస్తే దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

ముందు ఈమె స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగాల్సి ఉండదా ఆమెకు ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ టికెట్ ఇచ్చింది. దీంతో ఆమె ఆ గుర్తు మీద పోటీ చేశారు. అయితే కనీసం ఆమెకు దిపాజ్జిట్ లు కూడా దక్కే అవకాశం కూడా కనిపించడం లేదు. ప్రతుతనికి బీజేపీ అభ్యర్ధి లీడింగ్ లో ఉన్నారు. టీఆర్ఎస్ మాత్రం రెండవ స్థానంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ కూడా మూడవ స్థానానికి పరిమితం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news