కేజ్రీవాల్ ఆరోగ్యం విషమం..కోర్టు కీలక ఆదేశాలు !

-

ఢిల్లీ సీఎం  కేజ్రీవాల్ ఆరోగ్యం విషమంగా ఉందని.. వేసిన  హెల్త్ పిటిషన్ పై రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో విచారణ జరుగుతోంది. ముఖ్యంగా షుగర్ కు వైద్యం కోసం ప్రయివేట్ డాక్టర్ కన్సల్టెంట్ కు అనుమతి ఇవ్వాలని కేజ్రివాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టులో ఇరువర్గాలు వాదనలు ముగిసాయి. తీర్పును సోమవారానికి వాయిదా వేశారు జడ్జి కావేరి బవేజా.

కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించిన అభిషేక్ సింఘ్వీ, రమేష్ గుప్తలు. కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. 15 నిమిషాలు వర్చువల్ గా తన డాక్టర్ ను కలిసేందుకు కోర్టు అనుమతి ఇవ్వాలని కోరారు. ఎయిమ్స్ నివేదిక ప్రకారం.. మ్యాంగో, బనానాలతో పాటూ కొన్ని ఆహార పదార్థాలు షుగర్ ఉన్నవారు తీసుకోవద్దు.  జైల్లో కేజ్రివాల్ ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. షుగర్ లెవెల్స్ మెయింటేన్ అవుతున్నాయి. డైట్ చార్ట్ ప్రకారం మాత్రమే ఫుడ్ అనుమతి ఇస్తున్నారు. షుగర్ లెవెల్స్ జైల్ డాక్టర్లు ఎప్పటికప్పడు మానిటరింగ్ చేస్తున్నారు.. అవసరం అయితే జైల్లో ఇన్సులిన్ కూడా ఇస్తామని జైలు లాయర్ తెలిపారు.  జైల్లో డాక్టర్ డైట్ ప్రకారం.. హోం ఫుడ్ లేకపోతే.. వెనక్కి పంపిస్తారు. కేజ్రివాల్ తరపు న్యాయవాది

Read more RELATED
Recommended to you

Latest news