Kiara Advani : రెడ్ గౌనులో కియారా అడ్వాణీ కిల్లింగ్ పోజులు

-

బాలీవుడ్ దీవా కియారా అడ్వాణీ పెళ్లి తర్వాత మొదటి సారిగా ఓ అవార్డ్ ఫంక్షన్​లో పాల్గొంది. ఈ ఈవెంట్​లో కియారా లుక్ చూసి నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. రెడ్ లాంగ్ ఫ్రాక్​లో కియారా మెరిసిపోయింది. అవార్డు ఈవెంట్​లో స్పెషల్ అట్రాక్షన్​గా కియారా నిలిచింది.

థైస్ స్లిట్ గౌన్​లో కియారా థైస్ సో చేస్తూ కుర్రాళ్లను కవ్వించింది. మరోవైపు క్లీ వేజ్ షోతోనూ టెంప్ట్ చేసింది. రెడ్ ఔట్​ఫిట్​లో కియారా ప్రేమ దేవతలా కనిపించింది. ఈ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

తాజాగా తన బాయ్​ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది కియారా. పెళ్లి తర్వాత దిల్లీ, ముంబయిలలో రిసెప్షన్ కూడా నిర్వహించారు. ఈ రిసెప్షన్ వేడుకలోనూ కియారా స్టైలిష్​ లుక్​లో అదిరిపోయింది. మరోవైపు కియారా అటు బాలీవుడ్​లో.. ఇటు టాలీవుడ్​లో స్టార్ హీరోలతో నటిస్తూ స్టార్​డమ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఎక్కువే.

Read more RELATED
Recommended to you

Latest news