కివీస్ బంగ్లా టెస్ట్… రాణించిన గ్లేన్ ఫిలిప్స్ !

-

వరల్డ్ కప్ తర్వాత కివీస్ మరియు బంగ్లాదేశ్ లో టెస్ట్ సిరీస్ ను ఈ రోజు నుండి ప్రారంభించాయి. బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ శాంటో బ్యాటింగ్ ఎంచుకున్నాడు, మొదటి రోజున ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ వికెట్ల నష్టానికి 310 పరుగులకు మాత్రమే పరిమితం అయింది. ఈ ఇన్నింగ్స్ లో మహ్మదుల్ హాసన్ జాయ్ (86) రాణించగా మిగిలిన వాళ్ళందరూ స్వల్ప స్కోర్ లతో సరిపెట్టుకున్నారు. ఇక కివీస్ బౌలింగ్ లో హేమీ హేమీ బౌలర్లు చతికిలపడగా… పార్ట్ టైం స్పిన్నర్ స్పీనేర్ గ్లేన్ ఫిలిప్స్ మాత్రం విశేషంగా రాణించాడు. బంతిని అద్భుతంగా స్పిన్ చేస్తూ ఆటగాళ్లను బోల్తా కొట్టించాడు ఫిలిప్స్.

ఇక ఇతనికి జెమీసన్ మరియు అజాజ్ పటేల్ లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మరి రేపు జరగనున్న రెండవ రోజు ఆటలో బంగ్లాను త్వరగా ఆల్ అవుట్ చేసి కివీస్ భారీ స్కోర్ చేయాలన్నది ప్రణాళిక. మరి ఏమి జరగనుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news