ఈరోజుల్లో ఎక్కువ మంది కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు. మీకు కూడా ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా.. మోకాళ్ళ నొప్పుల నుండి బయట పడడానికి ఇలా చేస్తే సరిపోతుంది నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి నువ్వులని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. నువ్వుల లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలానే పోషక పదార్థాలు కూడా ఇందులో బాగా ఉంటాయి. సో నువ్వులని తీసుకుంటే చక్కటి ప్రయోజనాలని మనం పొందవచ్చు.
ఈ రోజుల్లో చాలామంది జాయింట్ పెయిన్స్ వంటి వాటితో బాధపడుతున్నారు ఆస్ట్రియో ఆర్థరైటిస్ సర్వసాధారణంగా వచ్చే జాయింట్ పెయిన్. చాలామందిలో ఇదే ఎక్కువగా వస్తోంది దీంతో తరచూ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇంఫ్లమేషన్, ఆక్సిడేటివ్ కారణంగా కీళ్లలో మార్పులు వస్తున్నాయి కీళ్లు దెబ్బతింటున్నాయి. అయితే ఇలాంటి బాధలు ఉండకుండా ఉండాలంటే నువ్వులని ఉపయోగించండి నువ్వులలో యాంటీ ఇంఫ్లమేటివ్ గుణాలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.
రోజు 40 గ్రాములు నువ్వులను తీసుకుంటే రెండు నెలల్లో కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి అంటే 60% వరకు తగ్గిపోతుంది. అలానే నువ్వుల లో సెలీనియం థైరాయిడ్ పేషంట్లకి బాగా హెల్ప్ అవుతుంది ఇందులో ఉండే సెలీనియం థైరాయిడ్ హార్మోన్లని ఉత్పత్తి చేయడానికి పనిచేస్తుంది అలానే నువ్వులలో ఐరన్ డ్రింక్ విటమిన్ b6 కూడా ఉంటాయి. ఇవి థైరాయిడ్ హెల్త్ ని చూసుకుంటాయి మీరు కూడా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లయితే నువ్వులని తీసుకుంటూ ఉండండి దీంతో సమస్య నుండి బయట పడొచ్చు.