IPL 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2021 రెండో సీజన్‌ ముంగింపు దశకు వచ్చింది. ఇందులో భాగంగానే ఇవాళ క్వాలిఫైయర్‌ 2 మ్యాచ్‌ కోల్‌ కత్తా నైట్‌ రైడర్స్‌ మరియు ఢిల్లీ క్యాపిటల్స్‌  జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఇక ఈ మ్యాచ్ షార్జాలో ని.. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరగనుండగా.. కాసేపటి క్రితమే ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ప్రక్రియ పూర్తి అయింది.. అయితే.. ఇందులో టాస్‌ గెలిచిన కేకేఆర్‌ టీం మొదట బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌ చేయనుంది ఢిల్లీ జట్టు.  ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (w/c), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మీర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబాడ, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్త్జే

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ ఎలెవన్): శుబ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (సి), దినేష్ కార్తీక్ (డబ్ల్యూ), సునీల్ నరైన్, షకీబ్ అల్ హసన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చాకరవర్తి

 

Read more RELATED
Recommended to you

Latest news