కర్నూల్ మేయర్: లోకేష్ , చంద్రబాబులు – “బోసిడికేలు కంత్రీలు”

-

గత కొని రోజులుగా తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి లోకేష్ రాష్ట్రము అంతటా యువగలం పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. దీనితో రాష్ర్ట్రంలో లోకేష్ గురించి టీడీపీ అనుకూలంగానూ మరియు వైసీపీ లు వ్యతిరేకంగానూ కామెంట్స్ చేస్తున్నాయి. తాజాగా కర్నూల్ మేయర్ బి వై రామయ్య ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. రామయ్య మాట్లాడుతూ చంద్రబాబు మరియు లోకేష్ లను కంత్రీలు మరియు బోసిడికేలు అంటూ కామెంట్ చేశాడు. అంతే కాకుండా జగన్ కు మరియు లోకేష్ కు మధ్యన వ్యత్యాసం నక్కకు మరియు నాగలోకానికి ఉన్నంత ఉందని మండిపడ్డారు.

జగన్ తో పోలిస్తే లోకేష్ ఇందులో ఎక్కువ వయసా ? లేదా అనుభవమా ? అంటూ కామెంట్స్ చేశాడు. ఇంకా లోకేష్ ను ఉద్దేశించి చదువురాని ముండమోపి అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు రామయ్య. కనీసం వార్డ్ మెంబెర్ కూడా గెలవని లోకేష్ జగన్ ను విమర్శిస్తాడా అంటూ ఘాటెక్కి వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news