క్లీవేజ్ అందాలతో చెమటలు పట్టిస్తున్న లావణ్య త్రిపాఠి..?

-

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తన అందాలలోని వేడిని.. ఘాటుని పరిచయం చేస్తూ యువతను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ట్రెడిషనల్ లుక్ లో కనిపించడమే కాదు అంతకుమించి హాట్ షో చేయడంలో కూడా ఈ ముద్దుగుమ్మ హద్దులు చెరిపేస్తానని నిరూపించుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా డార్క్ రెడ్ గౌన్లో హొయలు పోతూ.. సైజు కొలతలు ఇవే అనేట్టుగా బిగుతైన వస్త్రాలు ధరించి తన అందచందాలతో యువతకు చమటలు పట్టిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

విరహవేదనతో కూడిన ఫోజులతో సెగలురేపుతోంది ఈ ముద్దుగుమ్మ. కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్ పెంచేస్తూ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా లావణ్య త్రిపాఠి అంటే గ్లామర్ కి దూరంగా ఉంటుందని.. పద్ధతిగా కనిపిస్తుందని పేరు.. కానీ ఇప్పుడు ట్రెండు మారింది. గత మూడు సంవత్సరాల క్రితం చాలా పద్ధతిగా కనిపించిన ఈమె ఇప్పుడు ట్రెండు ని ఫాలో అవుతూ తనలోని కొత్త అందాలను బయటకు తీస్తోంది. ఎప్పటికప్పుడు నయా ట్రెండీ వైర్.. గ్లామర్ షో చేస్తూ వరుస ఫోటోషూట్లతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

ప్రస్తుత కాలంలో ఈమెకు ఊహించని విధంగా క్రేజీ లభించింది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఫోటోలు షేర్ చేసిందంటే చాలు నెటిజెన్స్ ఎగబడి మరీ చూస్తున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల వ్యూస్ రాబడుతోంది. కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా అంతో ఇంతో సంపాదిస్తుందని చెప్పవచ్చు.ప్రస్తుతం సెలబ్రిటీలంతా డిజిటల్ మనీ పై ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో ఇలా వరుస గ్లామర్ షో చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు.

 

View this post on Instagram

 

A post shared by Lavanya tripathi (@itsmelavanya)

Read more RELATED
Recommended to you

Latest news