బటన్స్ విప్పి మరీ చూపిస్తున్న మహానటి..మరీ ఇంత దారుణమా..?

-

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సినిమా ద్వారా ఓవర్ నైట్ లోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది కీర్తి సురేష్. అంతేకాదు ఈ సినిమా తర్వాత ఈమెను ప్రతి ఒక్కరు మహానటి అని సంబోధిస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈమెకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇకపోతే ఎప్పుడు చాలా పద్ధతిగా కనిపించే కీర్తి సురేష్ ఈ మధ్యకాలంలో ఇంత రచ్చ చేస్తుందేంటి అంటూ కూడా మెటీరియల్ సైతం కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె షేర్ చేసిన ఒక డాన్స్ వీడియో ప్రస్తుతం చాలా వైరల్ గా మారింది. ఒకప్పుడు పద్ధతిగా బొద్దుగా ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడు కొంచెం స్లిమ్ అవడమే కాకుండా గ్లామర్ డోస్ కూడా పెంచినట్లు తెలుస్తోంది.

 

సర్కారు వారి పాట సినిమాతో ఈమె అందాల ప్రదర్శన మొదలైందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె షేర్ చేస్తున్న ఫోటోలలో స్టైలిష్ వేర్ లో మత్తెక్కించే చూపులతో వయ్యారాలు పోతోంది ఈ ముద్దుగుమ్మ. సర్కారు వారి పాట చిత్రంలో కీర్తి సురేష్ నటించిన కళావతి పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఎన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో కీర్తి సురేష్ ని చూసిన కొంతమంది బాగుందని పొగడగా.. మరికొంతమంది పాత కీర్తి సురేష్ అయితే బాగుండు అని కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇకపోతే తాజాగా ఈమె మరొక డాన్స్ వీడియో షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతే కాదు కీర్తి సురేష్ ఏంటి ఇలా మారిపోయింది అంటూ కూడా తెగ కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా కీర్తి సురేష్ తన స్నేహితురాలు, స్నేహితుడు తో కలసి దూమ్ ధామ్ అంటూ డాన్స్ చేసి.. అంతేకాదు మీ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఎక్కడ అంటూ ప్రశ్నలు కూడా వేస్తోంది. ఇకపోతే ఈ వీడియోలో ఆమె షర్టు బటన్స్ తీసేసి మరీ అరాచకం సృష్టించింది.. ఏంటి ఇలా అయిపోయింది కీర్తి సురేష్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news