#MangalamSrinu: ”సునీల్‌” లుక్‌ బీభత్సం… ఎక్కడా తగ్గేదేలే !

-

అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్లో పుష్ప అనే ఫ్యాన్ ఇండియా మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్టీకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. పుష్ప పార్టీ వాళ్లు డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

దీంతో ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే దాక్కో.. దాక్కో మేక.., శ్రీవల్లి సాంగులు విడుదల చేశారు. ఇటీవలే మూడో సింగిల్ సామి సామి కూడా విడుదల చేసేందుకు చిత్ర బృందం. ప్రస్తుతం ఈ 3 సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో నటుడు సునీల్ తన కెరీర్లో గుర్తుండి పోయే పాత్రను చేస్తున్నాడట.

పుష్ప సినిమాలో మంగళం శ్రీను పాత్రలో కనిపించినున్న నటుడు సునీల్ ఫస్ట్ లుక్ ను చిత్రబృందం కాసేపటి క్రితమే విడుదల చేసింది.  ఇక ఈ లుక్‌ లో సునీల్‌ చాలా భయంకరంగా ఉన్నాడు.  సునీల్‌ లుక్‌ చూస్తుంటే…  ఈ  సినిమాలో విలన్‌ పాత్రలో కనిపించేలా ఉన్నాడు. మొత్తానికి సునీల్‌ ఫస్ట్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news