ఆహా..ఇలాంటి రమ్‌ జీవితంలో ఒకసారి ట్రై చెయ్యాల్సిందే..!!

-

మందు ఏదైనా సరే మందుబాబులకు నోరూ ఊరిపోతుందని తెలుసు.. రమ్ము, జిన్ను లాంటివి కూడా మందులో ఒక బ్రాండ్స్.. రోజూ తాగిన విధంగా తాగితే కిక్ ఏముంది కొత్తగా ట్రై చేస్తే పోలా అని చాలా అనుకుంటారు.. అలాంటి వారు ఖచ్చితంగా దీన్ని ట్రై చెయ్యాల్సిందె.. టేస్ట్​ని మరింత స్పైసీగా, టేస్టీగా మార్చుకోవాలంటే ఈ రెసిపీ ని ట్రై చేయండి. నాలుకకు కొత్త రుచిని ఇవ్వాలంటే మాత్రం ఇది చేసి చూడాల్సిందె…

ఈ స్పైసీ రమ్​ని రెడీ చేసుకోవచ్చు.మరి దీన్ని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కావలసినవి:

డార్క్ రమ్ – 750 ml
లవంగాలు – 2
ఏలకులు – 1
స్టార్ సోంపు – 1
దాల్చిన చెక్క స్టిక్ – 1/2
జాజికాయ – చిటికెడు
ఆరెంజ్ పీల్ – 1 స్ట్రిప్

తయారీ విధానం:

ముందుగా రమ్మును గాలి లేని ఒక బాటిల్ లోకి తీసుకోవాలి… నారింజ తొక్కను ట్విస్ట్ చేసి బాటిల్​లో వేయండి. మిగిలిన మసాలా దినుసులను కూడా వేసి.. మూత పెట్టి.. బాగా షేక్ చేయండి. రెండు మూడు రోజులు దానిని చీకటి ప్రదేశంలో ఉంచేయండి. అనంతరం మిశ్రమాన్ని జల్లెడతో వడకట్టండి. ఈ మసాల రమ్​ను మరో బాటిల్​లోకి తీసుకోవాలి ..చీకటిగా ఉన్న గదుల్లో వుంచి మీరు కావాలి అనుకున్నప్పుడే తాగొచ్చు.. చూసారుగా కొత్తగా ట్రై చెయ్యండి.. అంతే సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది.. అదిరిపోలే.. ఒకసారి ట్రై చెయ్యండి.. కొత్త ధనం నోరు కొనే వారికి ఇది బెస్ట్..

Read more RELATED
Recommended to you

Latest news