Mega154 నుంచి అదిరిపోయే అప్డేట్..చిరు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

-

గాడ్‌ ఫాథర్‌ సక్సెస్‌ లో ఉన్న మెగా ఫ్యాన్స్‌..అదిరిపోయే ట్రీట్‌ వచ్చిపడింది. Mega154 నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా డబ్బింగ్‌ ను ఈ రోజు నుంచి మొదలు పెట్టినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మరి దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని చేసినట్లు ఫోటోలను రిలీజ్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోఉ వైరల్‌ అయ్యాయి.

కాగా, ఆ సినిమాకు వాల్తేరు వీరయ్య టైటిల్‌ పెట్టనున్నట్లు టాక్‌. ఇక ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమాకు టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఇక ఈ సినిమా మాస్‌ మహారాజు రవితేజ కూడా నటిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి సవతి తల్లి కొడుకుగా రవితేజ నటించనున్నారట.

 

Read more RELATED
Recommended to you

Latest news