కామాంధుడి పైశాచికం.. ఆవుపై అత్యాచారం..!

-

మనుషుల్లో మానవత్వం చచ్చిపోయి మృగాలుగా మారిపోతున్నారు. ఆడవారిపై చేసే అత్యాచారాలు సరిపోవనట్టు జంతువులపై కూడా అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా.. మధ్యప్రదేశ్ లోని భోపాల్ చోటుచేసుకున్న ఓ దారుణమైన ఘటనతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. వివరాల్లోకి వెళ్తే..

ఓ 55 ఏళ్ల వ్య‌క్తి జులై 4న తెల్ల‌వారుజామున‌.. సుంద‌ర్ న‌గ‌ర్ లోని ఓ డైరీ ఫామ్ లోకి వెళ్లాడు. అక్క‌డున్న ఓ ఆవుపై అస‌హ‌జ శృంగారం చేశాడు. ఆ సమయంలో ఆవు విచిత్రంగా అరుస్తుండటంతో యజమాని రామ్ యాద‌వ్ అక్కడకు వచ్చాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడంతో… సీసీటీవీలో చెక్ చేశాడు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఆవుపై అత్యాచారానికి పాల్ప‌డిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజీ ఆధారంగా రామ్ యాద‌వ్.. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు ష‌బ్బీర్ అలీని  అరెస్ట్ చేశారు. దీంతో ఈ అమానుష ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నారు. నిందితుడికి ఉరిశిక్షను వేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news