IPL 2022 : నేడు కేకేఆర్ తో తలపడనున్న ముంబై..జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే జరుగనుంది. ఇందులో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య 56 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని Dr DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక మొన్న జరిగిన మ్యాచ్‌ లో గెలిచి… ఊపులో ఉన్న ముంబై ఇండియన్స్‌.. ఇవాళ కూడా కేకేఆర్‌ ను చిత్తు చేయాలని డిసైడ్‌ అయింది.


ఇక జట్ల అంచనా :

Mumbai Indians : ఇషాన్ కిషన్ (WK), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, కుమార్ కార్తికేయ/బాసిల్ థంపి, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్

Kolkata Knight Riders : ఆరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్/అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రానా, షెల్డన్ జాక్సన్/బాబా ఇంద్రజిత్ (WK), ఆండ్రీ రస్సెల్, అమన్ ఖాన్/అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్/హర్షిత్ మావి రానా,

Read more RELATED
Recommended to you

Latest news