KCR ఫార్మ్ హౌజ్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

-

ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ దగ్గరకు వచ్చారు కవిత. గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు వెళ్తున్నారు. తన కుమారుడిని కాలేజీలో చేర్పించేందుకు అమెరికాకు వెళుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 15 రోజుల పాటు అమెరికాలోనే కల్వకుంట్ల కవిత ఉండనున్నారు.

kavitha kcr
MLC Kalvakuntla kavitha for KCR’s farmhouse

కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీర్వాదం తీసుకునేందుకు కొడుకు ఆర్యతో కలిసి ఎర్రవల్లి… ఫామ్ హౌస్ కు కాసేపటి క్రితమే కల్వకుంట్ల కవిత వచ్చారు. తన కుమారుడిని కాలేజీలో చేర్పించేందుకు అమెరికా వెళ్తున్న కవిత… 15 రోజుల పాటు అమెరికాలో ఉంటారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఆశీర్వాదం తీసుకునేందుకు కొడుకు ఆర్యనితీసుకొని ఫామ్ హౌస్ కు వచ్చారు కవిత.

Read more RELATED
Recommended to you

Latest news