వైరల్ : లవర్ తో భార్య రొమాన్స్… చితకబాదిన భర్త !

ఈ మధ్యకాలంలో…. అక్రమ సంబంధాల పై కేసులు విపరీతంగా బయట పడుతున్నారు. భార్యకు తెలవకుండా భర్త… భర్తకు తెలియకుండా భార్య ఇలా ఎన్నో రకాల లైంగిక సంబంధాల కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మధ్యప్రదేశ్ లోని అలీ రాజ్ పూర్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. భర్త లేని సమయంలో.. ఓ మహిళ.. తన లవర్ తో ఏకాంతంగా గడిపింది. ఆమె ఇంటికే.. లవర్ ను రమ్మని రొమాన్స్ చేసింది ఆ మహిళ.

అయితే సమయంలో… ఆమె భర్త ఈ దారుణాన్ని కళ్ళారా చూశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె భర్త… స్నేహితుల సాయంతో వారిద్దరి పై దాడి చేశారు. ఆమె లవర్ పై… స్నేహితులు దాడిచేయగా… భార్యపై ఆమె భర్త… కర్రతో చితకబాదాడు. అంతేకాదు ఆమెను నడిరోడ్డుపై కి ఈడ్చుకొచ్చి… కొట్టాడు ఆమె భర్త. ఈ నేపథ్యంలోనే అక్కడి స్థానికులు ఈ ఘటనను వీడియో తీశారు. అయితే ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. దీంతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగి.. ఆ మహిళ భర్తతో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో బాధిత మహిళ అత్తా మరియు మామ ఉండటం గమనార్హం. వారిపై గృహ హింస చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు.