టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్

-

వాంఖడే స్టేడియంలో కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో కేకేఆర్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. హోరా హోరీగా సాగే ఈ మ్యాచ్ లో ఎవరూ పై చేయిసాధిస్తారో చూడాలి మరీ. మొన్న జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ గుజరాత్ జట్టు పై ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇవాళ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి మరీ.

కేకేఆర్ జట్టు :

డీకాక్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అజింక్య రెహానే, రింకు సింగ్, రఘువంశీ, రస్సెల్, రమణ్ దీప్ సింగ్, జాన్సన్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.

ముంబయి జట్టు :

రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన ధీర్, శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వని కుమార్, విఘ్నేష్ పుతూర్.

Read more RELATED
Recommended to you

Latest news