సుశాంత్ పేరు చరిత్రలో నిలిచిపోయేలా .. జాతీయ అవార్డు..

Join Our Community
follow manalokam on social media

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం చేసుకున్న సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ లో పెద్ద ప్రకంపనలే చెలరేగాయి. బంధుప్రీతి బాలీవుడ్ ని ఏలుతుందని దానివల్లే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని వాదించినవారు ఉన్నారు. అదంతా పక్కన పెడితే తాజాగా సుశాంత్ సింగ్ పేరు సినిమా చరిత్రలో గుర్తుండిపోయేలా చేయాలని ఆకాంక్షతో సరికొత్త నిర్ణయం తీసుకోబోతున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి బెస్ట్ యాక్టర్ గా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఐతే ఇక ముందు సుశాంత్ సింగ్ పేరుతో జాతీయ అవార్డు రానుందట. సినిమాల్లో కృషి చేసిన వారికి సుశాంత్ సింగ్ పేరు మీద పురస్కారం ఇవ్వనున్నారట. ఈ మేరకు చర్యలు జరుగుతున్నాయట. జాతీయ స్థాయిలో అవార్డు నెలకొల్పి, ఇతర అవార్డులతో పాటు ఈ అవార్డును ఇస్తారట. మరి ఇది నిజమైతే బాగుండని సుశాంత్ సింగ్ అభిమానులతో పాటు ప్రతీ సినిమా అభిమాను గట్టిగా కోరుకుంటున్నాడు.

TOP STORIES

EPF: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్… వివరాలు ఇవే…!

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ అనేది జీతం ఉన్న వ్యక్తుల కోసం ప్రభుత్వ యాజమాన్యం తో నడిచే పెన్షన్ ప్లాన్. దీంతో ప్రతి నెల 12...