చెన్నైలో భారీ వర్షాలు… అపార్ట్‌మెంట్లపైకి ఎక్కుతున్న బైకులు

-

చెన్నైలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అపార్ట్‌మెంట్లపైకి బైకులు ఎక్కుతున్నాయి. వర్షాల భయంతో వాహనాలను తమ అపార్ట్‌మెంట్ పైభాగంలోకి తీసుకెళ్లి పార్క్ చేసుకుంటున్నారు వాహన దారులు. మరోవైపు.. చెన్నై, వేలచేరి పరిసర ప్రాంతాల్లో ఫ్లైఓవర్లపై కార్లు పార్క్ చేశారు స్థానికులు. దీంతో చెన్నై నగరవాసుల నయా ఆలోచనలు వైరల్ అవుతున్నాయి.

Bikes are climbing on apartments in the wake of warnings of heavy rains in Chennai

అటు చెన్నైలో ఉదయంలో తెల్లవారుజామున నుండి భారీ వర్షం పడుతోంది. దీంతో టినగర్,వేలాచ్చేరి,అన్నా నగర్, సహా మెరినా పరిసరాలు నీట మునిగాయి. చెన్నై,తిరువళ్ళూరు, కాంచిపురం,చెంగల్ పట్టు జిల్లాలోని స్కూల్ కాలేజీలకు సెలవులు కూడా ప్రకటించారు. కంచి, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు రాణిపేట్, వేలూరు, తిరుపత్తూరు, ధర్మపురి, కృష్ణగిరి, కరూర్, తిరువణ్ణామలై, తిరుచ్చి, విరుదునగర్, శివగంగై, రామనాథపురం, పుదుకోట్టై, తంజావూరు, తిరువారూరు, నాగై, మైలాడుతురై, కడలూరు, కల్లకూరిచి, విల్లుపురం, కల్లకురిచి, విల్లుపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news