BREAKING : తమిళనాడులో భారీ పేలుడు..8 మంది మృతి

ఈ మధ్య కాలంలో పేలుడు సంఘటనలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. అయితే.. తాజాగా ఆ తమిళనాడు లో ఘోర ప్రమాదం జరిగింది. తమిళనాడు కాంచిపురంలో టపాకాయలు గోడౌన్లలో భారీ పేలుడు సంభవించింది.

ఈ భారీ పేలుడు సంఘటనలో ఏకంగా… ఎనిమిది మంది మృతి చెందారు. మరో 16 మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. భారీ పేలుడు ధాటికి తూనాతునకలయ్యాయి మృతుల శరీర బాగాలు. అంతేకాదు.. స్థానికంగా ఉన్నటు వంటి నాలుగు ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అత్యంత తీవ్రంగా గాయపడిన మహిళాలను కాంచీపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తూన్నారు అధికారులు. ఇక ఘోర ప్రమాదం లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఛాన్స్‌ ఉంది.