IPL 2023 : ధోని సేనతో హైదరాబాద్ పోరు.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2023 లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య, 29వ మ్యాచ్ జరుగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య చెన్నై MA చిదంబరం స్టేడియం లో ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది.

జట్ల అంచనా

చెన్నై సూపర్ కింగ్స్ XI: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ/బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, MS ధోనీ (C&WK), తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, ఆకాష్ సింగ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ XI: హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (సి), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (WK), వాషింగ్టన్ సుందర్, ఆదిల్ రషీద్/అకేల్ హోసేన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, మయాంక్ మార్కండే

Read more RELATED
Recommended to you

Latest news