BREAKING : కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ అజయ్ మాకెన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ ఖాతాలను ఐటి శాఖ ఫ్రిజ్ చేసిందని…కాం గ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింప జేసారు కోశాధికారి అజయ్ మాకెన్.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/02/Congress-says-I-T-department-has-frozen-bank-accounts-of-party-Youth-Congress.jpg)
కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల్లోని క్రౌడ్ ఫండింగ్ డబ్బు స్తంభింపజేయబడిందని…భారత్లో ప్రజాస్వామ్యం లేదన్నారు అజయ్ మాకెన్. దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖాతాలన్నీ స్తంభింపజేయబడ్డాయి
మన దేశ ప్రజాస్వామ్యం స్తంభింపజేయబడిందని తెలిపారు.