మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్ : భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

-

బంగారం, వెండి కొనుగోలు దారుల‌కు గుడ్ న్యూస్. దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. ప్ర‌తి 10 గ్రాముల బంగారం పై రూ. 300 నుంచి రూ. 500 పై వ‌ర‌కు త‌గ్గాయి. అలాగే ఒక‌ కిలో గ్రాము వెండిపై దాదాపు రూ. 500 నుంచి రూ. 700 వ‌ర‌కు త‌గ్గింది. అయితే గ‌త రెండు రోజుల నుంచి స్థిరంగా ఉన్న బంగారం ధ‌ర‌లు నేడు భారీగా త‌గ్గ‌డం తో బంగారం కొనుగోలు దారులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే వెండి కూడా గ‌త మూడు రోజుల నుంచి త‌గ్గ‌తూ నే వ‌చ్చింది. నేడు భారీ గా త‌గ్గింది. అయితే బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా త‌గ్గడం తో దేశ వ్యాప్తం గా వీటి కొనుగోళ్లు భారీగా పెరిగే అవ‌కాశం ఉంది. కాగ నేడు దేశం లో ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,420 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,200 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,420 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,200 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,450 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,700 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,400 గా ఉంది.

ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,410 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,410 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,400 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,450 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,150 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,400 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,420 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,400 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news