IPL 2023 : నేడే ఐపీఎల్ క్వాలిఫైయర్-1 మ్యాచ్..CSK ఫైనల్‌కు చేరుతుందా?

-

IPL-2023 లో భాగంగా నేడు గుజరాత్, చెన్నై జట్ల మధ్య క్వాలిఫైయర్-1 మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన టీం ఫైనల్ కు చేరుతుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో తలపడుతుంది.

ఇక నేడు జరిగే మ్యాచ్ విషయానికి వస్తే CSK కంటే GT కాస్త బలంగా కనిపిస్తోంది. GT ఇప్పటివరకు CSK తో జరిగిన 3 మ్యాచుల్లోను విజయం సాధించింది.

జట్ల వివరాల్లోకి వెళితే..

CSK Probable XI: Ruturaj Gaikwad, Devon Conway, Ajinkya Rahane, Ambati Rayudu, Shivam Dube, Moeen Ali, Ravindra Jadeja, MS Dhoni(c/wk), Deepak Chahar, Tushar Deshpande, Maheesh Theekshana (Impact sub: Matheesha Pathirana)

GT Probable XI: Wriddhiman Saha (wk), Shubman Gill, Hardik Pandya (c), Sai Sudharsan/Vijay Shankar, David Miller, Rahul Tewatia, Rashid Khan, Noor Ahmad, Mohammed Shami, Mohit Sharma, Yash Dayal (Impact Sub: Joshua Little/Dasun Shanaka)

 

Read more RELATED
Recommended to you

Latest news