రాజస్థాన్ లోని జైపూర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఏకంగా ఆరుగురు సజీవదహనం అయ్యారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్ జైపూర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏకంగా ఆరుగురు సజీవ దహనం అయ్యారు. ఇక ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.