IPL 2024: ఇవాళ ఐపీఎల్‌ లో రెండు మ్యాచ్‌లు

-

IPL 2024: ఇవాళ ఐపీఎల్‌ లో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి.  మొదటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. జైపూర్ లోని సవాయి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

Rajasthan Royals vs Lucknow Super Giants, 4th Match

అలాగే రెండవ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఫైట్ జరగనుంది. ఈ సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభమవుతుంది. గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news