మయాన్మార్: రోడ్డు మీద కూర్చుని వాళ్ళని వదిలేయండి అని వేడుకున్న సిస్టర్…!

-

మైనమార్ ఆర్మీకి అసమ్మతిగా ఉండే వాళ్లు ఇప్పటి వరకు పేర్లు చెప్పడం లేదు. చాలా మంది
ప్రొటెస్టర్లు మరణించారు. పైగా జనం డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయడానికి వీధి లోకి వస్తున్నారు. ఆర్మీ ఆర్డర్ తో సోమవారం పోలీస్ అసమ్మతి తెలిపిన వాళ్ల పై పోలీస్ ఫోర్స్ ఉపయోగించారు. కానీ ఈసారి పోలీసులనే ప్రమాదంలోకి నెట్టేసింది. ప్రొటెస్టర్ల మధ్య సిస్టర్ en Rose NuTawng నిలబడ్డారు అయితే పిల్లల్ని మాత్రం ఏమి చెయ్యొద్దు అని అన్నారు.

నిజంగా సిస్టర్ చేసిన పనికి ప్రపంచమంతా గర్వపడుతున్నారు. ప్రొటెస్టర్ల కోసం పోలీస్ ఫోర్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న సిస్టర్ ఏం జరుగుతుందో అర్థం చేసుకున్నారు. దీంతో ఆమె రోడ్డు మధ్యలో నిలబడి వాళ్లని ఏమి చేయొద్దు అని వేడుకున్నారు. పోలీసులు ఈమె మాట వినానా..? లేకపోతే అధికారులు చెప్పిన మాటలు వినాలా..? అర్థం కాక చిక్కుల్లో పడిపోయారు.

అయితే ఆమె తనికి ఉన్న ఒకే ఒక్క ఆశ పిల్లల్ని సేవ్ చేయడమే. మీరు పిల్లల్ని తీసుకెళ్లి చంపేసే బదులు నా లైఫ్ ని తీసేయండి అని ఆమె వేడుకుంది. ఆ తర్వాత సోమవారం నాడు చాలా మంది ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. అయితే ప్రొటెస్టర్లని రిలీజ్ చేయమని అడగగా వాళ్లలో కొంతమంది లీడర్స్ కూడా ఉన్నారు. వాళ్ళల్లో Aung San Suu Kyi కూడా ఉన్నారు.

పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి పోలీస్ ఫోర్స్ ను ఉపయోగిస్తే సిస్టర్ మరొక విభిన్న పద్ధతిలో వేడుకోవడం మొదలుపెట్టారు. అయితే సిస్టర్ ఆలా నేల మీద కూర్చోవడం చూసి పోలీసులు కాసేపు ఆలోచనలో పడ్డారు. పోలీసులు తప్పకుండా మేము ఇది చేయాలి మాకు ఆర్డర్ వచ్చిందని చెప్పారు. అప్పుడు సిస్టర్ అనవసరంగా పిల్లలని చంపేయొద్దు అని అన్నారు.

ఇప్పటికే ప్రొటెస్టర్లని అని చాలా సార్లు మారారని వార్నింగ్ ఇచ్చింది. అయితే వాళ్లు ఆపలేదు ఇప్పటికి 60 మంది చనిపోయారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నాడు పోలీసులు పెద్ద ఎత్తున ప్రొటెస్టర్స్ ని అరెస్ట్ చేశారు. తిరుగుబాటు మరియు హింస కారణంగా ప్రపంచంలోని అనేక దేశాలు మయన్మార్ సైనిక నాయకులను నిషేధించాయి. అంతేకాదు నిరసనకారులపై బల ప్రయోగం చేయవద్దని అంతర్జాతీయ సమాజం నిరంతరం సైన్యాన్ని విజ్ఞప్తి చేస్తోంది కానీ ఆ సైన్యం వినడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news