మోడీ 3.0 ప్రభుత్వంలో కాబోయే మంత్రులు…లిస్ట్‌ ఇదే!

-

Modi Govt 3.0 List of probable candidates to be inducted in Cabinet: ప్రధానిగా మోదీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మాజీ ప్రధాని నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న ప్రధానిగా రికార్డు సృష్టించనున్నారు. ఈ చారిత్రక ఘట్టానికి దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ వేదికకానుంది. ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేస్తారు.

Modi Govt 3.0 List of probable candidates to be inducted in Cabinet

మోడీ 3.0 ప్రభుత్వంలో కాబోయే మంత్రులు…లిస్ట్‌ ఇదే!

1.అమిత్ షా
2.మన్సుఖ్ మాండవియా
3.అశ్విని వైష్ణవ్
4.నిర్మలా సీతారామన్
5.పీయూష్ గోయల్
6.జితేంద్ర సింగ్
7.శివరాజ్ సింగ్ చహుహాన్
8.హర్దీప్ సింగ్ పూరి
9.HDK
10.చిరాగ్ పాశ్వాన్
11.నితిన్ గడ్కరీ
12.రాజ్‌నాథ్ సింగ్
13.జ్యోతిరాదిత్య సింధియా
14.కిరెన్ రిజిజు
15.గిరిరాజ్ సింగ్
16.జయంత్ చౌదరి
17.అన్నామలై
http://18.ML ఖట్టర్
19.సురేష్ గోపి
20.జితన్ రామ్ మాంఝీ
21. రామ్‌నాథ్ ఠాకూర్ (మాస్)
22.జి కిషన్ రెడ్డి
23.బండి సంజయ్
24.అర్జున్ రామ్ మేఘ్వాల్
25.ప్రహ్లాద్ జోషి
26.AJSU ఎంపీ చంద్రశేఖర్ చౌదరి
27. డా. చంద్రశేఖర్ పెమ్మసాని
28.రామ్ మోహన్ నాయుడు కింజరాపు
29.రవనీత్ సింగ్ బిట్టు
30.జితిన్ ప్రసాద్
31.పంకజ్ చౌదరి
32.BL వర్మ
33.లాలన్ సింగ్
34.సోనోవాల్
35.అనుప్రియా పటేల్
36.ప్రతాప్ రావ్ జాదవ్
37.అన్నపూర్ణా దేవి
38.రక్షా ఖడ్సే
39.శోభా కరంద్లాజే
40.కమల్జీత్ సెహ్రావత్
41.రావు ఇందర్‌జీత్ సింగ్
42.రామ్ దాస్ అథవాలే
43.హర్ష్ మల్హోత్రా

Read more RELATED
Recommended to you

Latest news