రిలయన్స్ జ్యువెల్స్ “ కాశ్యం కలెక్షన్స్” తో ఈ దస్ తేరస్ సంబరాలు…!

-

భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల బ్రాండ్లలో రిలయన్స్ జూవెల్స్ ఒకటని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పండుగ సీజన్ సందర్భంగా రిలయన్స్ జువెలర్స్ “ కాశ్యం” అనే అద్భుత ఆభరణాల కలెక్షన్ ను తీసుకు రావడం జరిగింది. కళ మరియు సంస్కృతి, దేవాలయాలు మరియు నిర్మాణ అద్భుతాల నుండి ఈ సంగ్రహం ప్రేరణ పొందింది. అయితే ఇందులో బనారస్, సంప్రదాయ విశిష్టత వారసత్వం మరియు వారి యొక్క గొప్ప నమ్మకాలు వ్యక్తీకరించబడింది.

అద్భుతమైన కళారూపాల డిజైన్లతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కాశీ విశ్వనాథ్ దుర్గా కుండ్ దేవాలయం, రత్నేష్ మహాదేవ దేవాలయం, విశాలాక్షి మరియు బౌద్ధ దేవాలయం, రాంనగర్ కోట, తులసి ఘాట్ ఇలా ప్రాచీన ద్వారాలు మరియు జంతర్మంతర్ వంటి కళారూపాలు నేపథ్యంతో బనారస్ చీరలు, గంగా ఆర్తి, గంగా ఘాట్ ఇలా చాలా డిజైన్లు ఉన్నాయి.

పండుగలకి వివాహాది శుభకార్యాలకు వినియోగదారులకి మంచి కలెక్షన్ ఇవ్వాలని ప్రత్యేకంగా దీనిని తీసుకు వచ్చారు. బనారస్ కళలు బంగారం మరియు డైమండ్స్ లో అందమైన నెక్లెస్లు, చెవి రింగులు ఇలా చెప్పుకుపోతే చాలా కలెక్షన్ ఉంది. సొగసైన నెక్లేసులు, ఆకర్షించే చోకర్ సెట్లు, చేతికి మరెంత అందాన్నిచ్చే గాజులు ఇలా అన్నిటినీ తీసుకువచ్చారు. మీ పండగలకి, వివాహాది శుభకార్యాలకు ఇవి మీకు కచ్చితంగా సరిపోతాయి. మీరు షాపింగ్ చేసి గోల్డ్ జ్యువెలరీ మరియు డైమండ్ జ్యువలరీ వాల్యూ పై 30 శాతం వరకు ప్రత్యేక ఆఫర్ ను కూడా పొందొచ్చు.

కాశ్యం సంగ్రహం లో చేరిన మరి కొన్ని:

బనారస్ చీరలు సంగ్రహం:

బనారస్ గురించి మనం చాలాసార్లు విన్నాం. దీనికోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బనారస్ చీరలు భారతదేశంలోని అత్యుత్తమమైనది మరియు బంగారు మరియు వెండి బ్రాకెట్ లేదా జరీతో ఉంటాయి. చక్కటి పట్టు మరియు అద్భుతమైన ఎంబ్రాయిడరీ కి ప్రసిద్ధి చెందాయి.

గులాబీ మీనకారి సంగ్రహం :

భారతదేశంలో అరుదైన హస్తకళలలో ఇది ఒకటి. ఈ కళను 17వ శతాబ్దం ప్రారంభంలో మొఘల్ కాలంలో పర్షియన్ ఎనమిలిస్టులు వారణాసి నగరానికి తీసుకు వచ్చారు.

కాశీ విశ్వనాథ ఆలయం సంగ్రహం:

కాశీ విశ్వేశ్వరుడు ఆలయం గురించి తెలియని వారు ఉండరు. అయితే మందిర నిర్మాణం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటిది విశ్వనాథ్ లేదా మహాదేవ మందిరం పై శిఖరాన్ని తెలుపుతుంది రెండవది బంగారు గోపురం మరియు మూడవది శిఖరం విశ్వనాథ్ జెండా మరియు త్రిశూలంతో ఉంటుంది.

ప్రాచీన గేట్వే సంగ్రహం:

ఎంతో క్లిష్టంగా చెక్కబడిన పురాతన గేట్వె… తామర మొగ్గలుగా చెక్కడంతో ఇవి దైవత్వానికి చిహ్నం ఎంతో సజీవంగా కనిపిస్తాయి.

గంగా ఆర్తి మరియు ఘాట్ సంగ్రహం:

వీటిని ప్రత్యేక దహన ప్రదేశాలలో ఉపయోగిస్తారు. మొత్తము నగరంలో ఎనభై ఎనిమిది కోట్లు ఉంటాయి.

రాంనగర్ కోట సంగ్రహం:

ప్రేమ యొక్క అత్యంత ఉద్వేగభరితమైన వ్యక్తీకరణలో దైవత్వం పట్ల ప్రేమను వ్యక్తపరుస్తుంది.

జంతర్మంతర్ సంగ్రహం:

బనారస్ అనేక గుప్తనిధుల ప్రదేశం మరియు వాటిలో జంతర్మంతర్ ఒకటి. ఇది ప్రతి ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక భావనల సమ్మేళనం.

Read more RELATED
Recommended to you

Latest news