Exit Polls: ఎగ్జిట్ పోల్ అంటే ఏమిటి?

-

What is an exit poll:  దేశంలో శనివారం తుది విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. అయితే చాలా మందికి ఎగ్జిట్ పోల్స్అంటే ఏంటి అనే సందేహాలు ఉంటాయి. పోలింగ్ రోజు బూత్ నుంచి బయటకు వచ్చే ఓటరు నుంచి అభిప్రాయాలు సేకరించడమే ఎగ్జిట్ పోల్.

What is an exit poll

ఈ సమాచారం ఆధారంగా ఏ పార్టీకి మెజారిటీ వస్తుందనే అంచనాలు వెలువరిస్తారు. కాగా, 2024 ఎన్నికల ఎగ్జిట్‌ ఇవాళ సాయంత్రం 6 గంటలకు విడుదల కానున్నాయి.  కాగా, ఎగ్జిట్‌ పోల్స్‌‌పై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్ పోల్స్ డిబేట్స్‌లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకుంది. ఊహాగానాలకు, వాదోపవాదాలకు చోటివ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ ప్రతినిధి పవన్‌ఖేరా ప్రకటన చేశారు. ఈనెల 4వ తేదీ నుంచి ఏ డిబేట్‌లో పాల్గొనేందుకైనా సిద్ధం అని ప్రకటించింది. కాగా, కాంగ్రెస్‌ నిర్ణయం ఓటమిని అంగీకరించినట్టే అని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news