వేప గింజల కషాయంను ఎలా తయారు చేస్తారో తెలుసా?

-

కొన్ని చెట్ల నుంచి వచ్చిన కషాయంలను వాడటం వల్ల పురుగులు చనిపొతాయి అన్న విషయం తెలిసిందే..వీటి వినియోగం వల్ల పర్యావరణానికి హాని ఉండదు. మిత్ర పురుగులకు నష్టం ఉండదు.వృక్ష సంబంధ కాషాయాలు వాడటం వల్ల పురుగుల జీవిత చక్రం లో వివిధ దశలలోనూ నిర్మూలించవచ్చు.వీటి వినియోగం వల్ల పర్యావరణానికి హాని ఉండదు. మిత్ర పురుగులకు నష్టం ఉండదు.వృక్ష సంబంధ కాషాయాలు వాడటం వల్ల పురుగుల జీవిత చక్రంలో వివిధ దశలలోనూ నిర్మూలించవచ్చు..

ఈ కషాయంను తయారు చేసే పద్ధతి: 

నీడలో బాగా ఎండిన 5 కిలోల వేప గింజలను 10 లీటర్ల నీళ్లలో 4 గంటలు నానబెట్టాలి.ఆ తర్వాత వేప గింజల పప్పును మెత్తగా రుబ్బి ఒక మూటలో కట్టి కనీసం 10-12 గంటలు నానబెట్టాలి.ఈ విధంగా నానబెట్టిన తర్వాత ఆ నీటిలో మూటను ముంచి పట్టుకొని 15-20 నిమిషాల పాటు పిండుతూ ద్రావణం తీయాలి.ఈ ద్రావణం ఘటైన వేప వాసనతో పాల లాగా ఉంటుంది.

ఈ ద్రావణాన్ని పలుచటి గుడ్డలో వడపోసి 100గ్రాముల. సబ్బు పొడి కలపాలి.ఈ విధంగా తయారు అయిన ద్రావణాన్ని 100 లీటర్లు కలిపి ఒక ఎకరం పొలంలో సాయంత్రం పూట పిచికారీ చేయాలి.పంటలో పురుగుల ఉద్రుతిని బట్టి వేప కషాయాన్ని వాడటం మంచిది.రసం పీల్చు పురుగులు,ఆకు ముడత పురుగులు, ఆకు తినే పురుగులు,శనగపచ్చ పురుగు,పొగాకు లద్దె పురుగు..

ఈ కషాయాన్ని వాడటం వల్ల కలిగే లాభాలు..

వివిధ రకాలైనటువంటి పంటల పై ముఖ్యంగా ప్రొద్దు తిరుగుడు, మొక్క జొన్న, పంటలపై పక్షుల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటిని నివారించడానికి మెరుపు రిబ్బన్ లు పైరు పైన అడుగు ఎత్తులో కట్టాలి.సూర్యరశ్మి నేరుగా రిబ్బన్ల పై పడేటట్లు ఉత్తర దక్షిణ దిశలుగా కట్టాలి.శబ్ధం చేయడం ద్వారా గాని పక్షులను బెదర గొట్టవచ్చు. దిష్టి బొమ్మలను ఉపయోగించి గాని పక్షుల ఈకలను పొలంలో అక్కడక్కడా కట్టడం ద్వారా గాని పక్షులను కూడా త్రొలవచ్చు.. పశువులకు కూడా ఈ కషాయంను వాడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news