మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మొదటిసారి తెరకెక్కిన చిత్రం చిరుత. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు నేహ శర్మ పరిచయమైంది. తెలుగులో ఈ అమ్మడు చేస్తున్న సినిమాలేవి పెద్దగా లేవు.. అందుకే ఇక పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది.. అయినా కూడా ఈమె గురించి తెలుగు మీడియాలో రెగ్యులర్గా వార్తలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా నేహా శర్మ బోల్డ్ గా కాకుండా పద్ధతి అయిన అందాల ఆరబోత కూడా చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. అందాలు ఆరబోయడంలో మాక్సిమం టాలెంట్ నిరూపిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఇలాంటి బోల్డ్ ఫోటోషూట్స్ వదులుతోంది.
ఒకవైపు గ్లామర్ షో చేస్తూ ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలని ఆలోచించకుండా సినిమాలలో తన యాక్టింగ్ స్కిల్స్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నటన విషయంలో ఎంతటి కష్టమైనా భరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కష్టపడుతోంది. అంతేకాదు బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్లను చేసేందుకు కూడా సిద్ధమవుతోంది.
తెలుగులో కూడా ఈమెకు ఒకటి, రెండు ఆఫర్లు అప్పుడప్పుడు వస్తున్నా.. వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ వస్తోంది. నటిగా ఆమె నుండి మరిన్ని సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఇక మళ్లీ రామ్ చరణ్ కు జోడిగా లేదా మరే యంగ్ హీరోతో నైనా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం బోల్డ్ ఫోటోషూట్ లో భాగంగా వైట్ కలర్ కోట్ ధరించి..బ్లాక్ కలర్ లో దుస్తుల్లో ఎద అందాలు చూపిస్తూ.. కుర్రకారును మైమరపింప చేస్తోంది మత్తెక్కిన కళ్ళతో వయ్యారంగా లో అందాలను చూపిస్తూ అందాల గేట్లు తెరిచేసింది ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట బాగా అగ్గి రాజేస్తున్నాయి.
View this post on Instagram