Neha Sharma Hot Pics: నేహా శర్మ క్లీవేజ్ షో.. అందాలన్నీ చూపిస్తూ రచ్చచేస్తోందిగా!

-

ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ టైం లోనే మస్తు పాపులారిటీని సాధించింది నేహా శెట్టి. వరుసగా ఆఫర్లు కొట్టేస్తోంది. స్టార్ హీరోలు సైతం ఆమె వైపు చూస్తున్నారు. ఇక స్కిన్ షో విషయానికి వస్తే, కుర్రాళ్ళ గొంతులు తడారి పోయేలా ఉన్నాయి నేహా శెట్టి అందాల ప్రదర్శనకు.

రీసెంట్ గా ట్రెడిషనల్ వేర్ లో హాట్ హాట్ గా కనిపించింది బ్యూటీ. ఫ్యాషన్ వేర్ లో క్లీవేజ్ షోలు చూసిన నేటిజనులకు, సరికొత్తగా ట్రెడిషనల్ వేర్ లో, బంపర్ ఆఫర్ ఇచ్చేసింది.

పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్ సరసన మెహబూబా సినిమాతో టాలీవుడ్ తెరపై తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మకి డీజే టిల్లు సినిమా సూపర్ సక్సెస్ ఇచ్చింది.

ఈ సినిమాలో నేహా బోల్డ్ యాక్టింగ్, సిద్దుతో పోటీపడి హాట్ హాట్ సీన్లకు ఆడియన్స్ అదిరిపోయారు. అయితే.. తాజాగా ఈ బ్యూటీ అందాలు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news