లిప్‌ లాక్‌ చేసిన ఫోటోను షేర్‌ చేసిన నిహారిక..బూతులు తిడుతున్న నెటిజన్లు !

-

మెగా డాటర్‌ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్‌ గా నిహారిక… టాలీవుడ్‌ పరిశ్రమకు పరిచయమైంది. అయితే… ఆ తర్వాత సినిమాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేసి…ఛానల్స్‌ లో వచ్చే… కొన్ని షోలలో హంగామా చేసింది.

ఈ నేపథ్యంలోనే మెగా డాట‌ర్.. నాగ‌బాబు ముద్దుల కూతురు కొణిదెల నిహారికకు.. గుంటూరు రేంజ్‌ ఐటీ జొన్నల గడ్డ ప్రభాకర్‌ రావు కుమారుడు.. ప్రముఖ వ్యాపార వేత్త వెంకట చైతన్యకు ఇచ్చి వివాహం చేశారు. అయితే.. పెళ్లి 2021 డిసెంబర్‌ మాసంలో రాజస్థాన్‌ లో చాలా గ్రాండ్‌ గా జరిగింది.

ఇది ఇలా ఉండగా.. తాజాగా తన భర్త వెంకట చైతన్యకు లిప్‌ లాక్‌ ఇచ్చిన పిక్‌ ను నిహారిక తన ఇన్‌ స్టా గ్రామ్‌ లో షేర్‌ చేసింది. ఎంతో రొమాంటిక్‌ ఫీలింగ్‌ అంటూ ఈ ఫోటోను షేర్‌ చేసింది ఈ బ్యూటీ. అయితే.. ఈ లిప్‌ లాక్‌ ఫోటోను చూసిన.. నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. మీరేమైనా చేసుకుంటే.. బెడ్రూంలో చూసుకోవాలంటూ.. మండిపడుతున్నారు నెటిజన్లు. ఇలాంటి చెత్త ఫోటోలు పెట్టవద్దని వార్నింగ్‌ ఇస్తున్నారు.

https://www.instagram.com/p/CdtI6SgMY8O/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news